Mass Thefts in Nizamabad : నిజమాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. వినాయక్‌నగర్‌లోని నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. అంతే కాకుండా కొత్తగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షోరూంతో పాటు మరో రెండు దుకాణాల తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇవే కాకుండా ధర్మారం ప్రాంతలోని ఓ దుకాణంలోనూ కొన్ని వస్తువులను దొంగిలించారు. ఘటనా స్థలాలను పరిశీలించిన పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుకాణాల్లో సీసీటీవీలు దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
నిజామాబాద్‌లో దొంగల హల్చల్.. దుకాణాలపై తెగబడి చోరీలు - Thieves in many areas of Nizamabad
Mass Thefts in Nizamabad : నిజమాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఇవి చాలవన్నట్లు కొత్తగా ప్రారంభించిన ఓ సెల్‌ఫోన్ షోరూమ్‌తో పాటు మరో రెండు దుకాణాల్లోనూ దొంగతనం చేశారు. దొంగలు సృష్టించిన హల్చల్తో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Mass Thefts in Nizamabad
Last Updated : Nov 4, 2022, 12:47 PM IST