తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల నుంచి 70 జట్లు తలపడ్డాయి - CBSE State Level Volleyball Games in Nizamabad District

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నపల్లిలో జరుగుతున్న సీబీఎస్ఈ రాష్ట్ర స్థాయి వాలీ బాల్ క్రీడలు ఈరోజు ఘనంగా ముగిశాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి 70 జట్లు తలపడ్డాయి

By

Published : Oct 19, 2019, 6:51 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నపల్లి గ్రామంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీబీఎస్ఈ రాష్ట్ర స్థాయి వాలీ బాల్ క్రీడలు ఈరోజు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల నుంచి 70 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన జట్లకు నిర్వాహకులు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి 70 జట్లు తలపడ్డాయి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details