తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటీఎం పగులగొట్టి ఆరు లక్షల చోరీ - atm theft in nizamabad district

నిజామాబాద్​ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్​ గ్రామంలో స్టేట్​​ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఆరు లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

theft at state atm in nizamabad district
ఏటీఎం పగులగొట్టి ఆరు లక్షల చోరీ

By

Published : Jan 24, 2020, 2:20 PM IST

ఏటీఎం పగులగొట్టి ఆరు లక్షల చోరీ

నిజామాబాద్​ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్​లో స్టేట్​ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టారు. ఏటీఎంలో ఉన్న సుమారు రూ.6 లక్షల నగదును అపహరించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల అంతర్​రాష్ట్ర ముఠాకు చెందిన నేరస్థులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details