కబ్జా చేసిన భూములను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన నిర్వహించింది. నిరసనలో భాగంగా.. నిజామాబాద్ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరెట్ వరకు ర్యాలీ నిర్వహించింది.
కలెక్టరెట్ ఎదుట సీపీఎం ఆందోళన - telangana latest updates
నిజామాబాద్ జిల్లా కలెక్టరెట్ ఎదుట సీపీఎం ఆందోళన నిర్వహించింది. కబ్జా భూములను పేదలకు అప్పగించాలని కోరుతూ.. నగరంలో ర్యాలీ చేసింది.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-March-2021/10920473_protest.png
నగర శివారులోని షేర్పూర్ వద్ద తెలంగాణ విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూమి కబ్జాకు గురైందని తెలిపింది. ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి:ఆ రాష్ట్ర భాజపాలో అసమ్మతి.. అధిష్ఠానానికి నివేదిక