భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల నిజామాబాద్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైట్లీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని.. అనేక ఆర్థిక సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేసిన నేత అరుణ్‌జైట్లీ అని నేతలు గుర్తు చేసుకున్నారు.
దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది - గొప్ప నేత
భాజపా సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది