తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా నాయకులు - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు

నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు దన్​పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

The bjp leaders distributed the essentials at  nizamabad govt hospital
సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా నాయకులు

By

Published : May 12, 2020, 3:46 PM IST

నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు దన్​పాల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.

కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు మరవలేనివని ఆయన పేర్కొన్నారు. కొవిడ్​-19 అంతమయ్యేవరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి :దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు

ABOUT THE AUTHOR

...view details