తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో తారక రాముని జయంతి వేడుకలు - ntr-jayanthi

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో జరుపుకున్నారు. ఎన్టీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్​ జయంతి వేడుకలు

By

Published : May 28, 2019, 1:04 PM IST

నిజామాబాద్​ జిల్లా తెదేపా కార్యాలయంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రముఖ స్థానం కల్పించిన నేత ఎన్టీఆర్​ అని కొనియాడారు. తెదేపా బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జిల్లా కన్వీనర్​ సురేష్​ సూచించారు.

ఎన్టీఆర్​ జయంతి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details