'అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు'
బోధన్ చక్కెర కర్మాగారం మూతపడడానికి కవితే కారణమని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.
'అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డు'
కనీస ఆదాయ పథకం కింద నెలకు ఆరు వేల రూపాయలు అందిస్తామని మధుయాస్కీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'గెలిచాక రెండ్రోజుల్లోనే మెట్రో రైలును తెప్పిస్తా'