తెలంగాణ

telangana

ETV Bharat / state

'నియామకాలు చేపడితే మాకే ప్రాధాన్యతివ్వాలి' - 'నియామకాలు చేపడితే మాకే ప్రాధాన్యతివ్వాలి'

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన కాలంలో బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు నిజామాబాద్ జిల్లా బోధన్​లో ధర్నా నిర్వహించారు.

rtc
'నియామకాలు చేపడితే మాకే ప్రాధాన్యతివ్వాలి'

By

Published : Dec 3, 2019, 3:58 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలికంగా పనిచేసిన కండక్టర్లు, డ్రైవర్లు ధర్నా చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పనిచేసిన కాలానికి అనుభవ ధ్రువపత్రాలను ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో నియామకాలు జరిగితే... ముందుగా తమకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

'నియామకాలు చేపడితే మాకే ప్రాధాన్యతివ్వాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details