నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి... మాట మార్చాడని నిరసనగా ఎంపీ అర్వింద్ చిత్రపటానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎంపీ అర్వింద్ చిత్రపటానికి వైద్యపరీక్షలు... - TELANGANA UNIVERSITY STUDENTS VERAITY PROTEST AGAINST MP ARVIND
ఎంపీ ఆర్వింద్ పసుపు రైతులను మోసం చేశాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్వింద్ చిత్రపటానికి వైద్యపరీక్షలు చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
TELANGANA UNIVERSITY STUDENTS VERAITY PROTEST AGAINST MP ARVIND
పసులు రైతులను మోసం చేసి పార్లమెంటు సభ్యునిగా గెలిచిన అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పసుపు బోర్డు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలని విద్యార్థులు కోరారు.
ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ