నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి చివరి రోజు తీజ్ బుట్టలను నిమజ్జనం చేశారు. విద్యార్థులు కోలాహలంగా లంబాడీ పాటలు పాడుతూ... నృత్యాలు చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ బలరాములు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్ వేడుకలు - Telangana University
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో తీజ్ వేడుకలు