తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వేపల్లి జీవితం.. భావితరాలకు ఆదర్శనీయం - Teachers' Day celebrations in Nizamabad zilla parihad office

నిజామాబాద్​ నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

sarvepalli radha krishna birth anniversary in Nizamabad
నిజామాబాద్​లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు

By

Published : Sep 5, 2020, 4:20 PM IST

సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిజామాబాద్​ నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఉపాధ్యాయుని స్థాయి నుంచి భారత ఉపరాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు అన్నారు. భావితరాలు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details