తెలంగాణ

telangana

ETV Bharat / state

రెమ్​డెసివిర్ ఆరోపణలపై అధికారుల చర్యలు - తెలంగాణ వార్తలు

రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా రికార్డులను పరిశీలించారు.

remedesivar injunction , nizamabad task force police actions
రెమిడెసివర్ ఇంజక్షన్ ఆరోపణలు, టాస్క్ ఫోర్స్ తనిఖీలు

By

Published : May 1, 2021, 8:11 AM IST

రెమ్​డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించడంతో పాటు బ్లాక్ మార్కెట్​కు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ కమిటీ అప్రమత్తమైంది. నగరంలోని పలు ప్రైవేటు కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు.

ఆయా ఆస్పత్రుల్లో రెమ్​డెసివిర్ వినియోగంపై రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు శ్రీనివాస్, ప్రవీణ్, హేమలత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: రాష్ట్ర, జాతీయ పరీక్షల పరిస్థితి ఇదీ.!

ABOUT THE AUTHOR

...view details