నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ గోపీరాం జాతీయ జెండా ఆవిష్కరించారు.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఎల్లయ్య, పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నాగార్జున గౌడ్ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
భోదన్‌లో అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు - తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
నిజామాబాద్ జిల్లా భోదన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహంచారు.
అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు