మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. రైలు వస్తుందని సిబ్బంది గేటు వేశారు. అరగంట పాటు రైలు రాలేదు. గేట్ మూసి ఉంచడం వల్ల రెండు వైపులా కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. గేటు వేసిన అరగంట తర్వాత రైలు రావడం వల్ల గేటు తీశారు. ఆ తర్వాత వాహనదారులు వెళ్లిపోయారు.
మామిడిపల్లి రైల్వేగేటు వద్ద స్తంభించిన ట్రాఫిక్ - మామిడిపల్లి రైల్వే గేటు వద్ద స్తంభించిపోయిన ట్రాఫిక్
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద దాదాపు అరగంట పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

మామిడిపల్లి రైల్వే గేటు వద్ద స్తంభించిపోయిన ట్రాఫిక్
మామిడిపల్లి రైల్వే గేటు వద్ద స్తంభించిపోయిన ట్రాఫిక్