తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్​ఆర్​ఎస్పీని త్వరలోనే నింపుతాము' - prashanth reddy

నీళ్లు లేక ఎడారిగా మారుతోన్న ఎస్​ఆర్​ఎస్పీని త్వరలోనే కాళేశ్వరం నీళ్లతో నింపుతామని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. నిజామాబాద్​ జిల్లా ముప్కాల్​ వద్ద శ్రీరామ్​సాగర్​ పునరుజ్జీవన పథకం పనులను పరిశీలించారు.

వేముల ప్రశాంత్​ రెడ్డి

By

Published : Jul 3, 2019, 3:21 PM IST

నిజామాబాద్​ జిల్లా ముప్కాల్​ వద్ద జరుగుతున్న శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం పనులను రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాణాధారమైన ఎస్​ఆర్​ఎస్పీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పునరుజ్జీవన పథకం పనులు చేపట్టామని మంత్రి ప్రశాంత్ పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయని తెలిపారు.

'ఎస్​ఆర్​ఎస్పీని త్వరలోనే నింపుతాము'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details