నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 19,346 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 7,333 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1089.8 అడుగుల నీటిమట్టం ఉంది.
జలకల... నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు - highest water of srsp
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక్క అడుగు దూరంలో.. 1089.8 వద్ద నీటిమట్టం ఉంది.
![జలకల... నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు sriram sagar project reaches highest water level](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8634752-941-8634752-1598939413535.jpg)
నిండు కుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 90.313 కాగా.. ప్రస్తుతం 83.772 టీఎంసీల నీరు ఉంది.
నిండు కుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు