తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సారెస్పీ  ప్రాజెక్టు గేట్ల మూసివేత - srsp water level

వరద ప్రవాహం తగ్గడం వల్ల నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు.

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు గేట్లు మూసివేత

By

Published : Nov 7, 2019, 5:26 PM IST

పదిహేను రోజుల నుంచి తెరిచి ఉన్న శ్రీరాంసాగర్​ గేట్లను ఈరోజు ఉదయం అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడం వల్లే మూసివేశామని తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ ఇన్​ఫ్లో 10 వేల క్యూసెక్కులు ఉంది.

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు గేట్లు మూసివేత

ఎస్కేప్​ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. కాకతీయ కాల్వ ద్వారా 5500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details