తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​కు కొనసాగుతోన్న వరద.. 8గేట్ల ఎత్తివేత - శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వార్తలు

ఎస్​ఆర్​ఎస్పీకి నిలకడగా వరద కొనసాగుతోంది. ఎగువనుంచి వస్తున్న జలప్రవాహంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం 8గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

sriram sagar project eight gates open
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​కు కొనసాగుతోన్న వరద.. 8గేట్ల ఎత్తివేత

By

Published : Oct 2, 2020, 4:07 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని 8 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,091 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. ప్రాజెక్టుకు 36,943 క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుపైకి పర్యాటకులకు అనుమతి లేదని ఎవరు రావద్దని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ఆ ప్రచారంలో వాస్తవం లేదు: మంత్రి గంగుల

ABOUT THE AUTHOR

...view details