నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ' డబ్బులు ఊరికే రావు కానీ మా పాఠశాలలో చదువు ఉచితంగా వస్తుంది' అంటూ, ' మీ పిల్లల చదువు కోసం ఇంతవరకు ఖర్చుపెట్టింది చాలు, ఇక నాణ్యమైన చదువు ఉచితంగా పొందండి.. ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి' అంటూ ఫ్లెక్లీల ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. గ్రామస్థుల సహకారం ఉపాధ్యాయుల కృషితో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
డబ్బులు ఊరికే రావు కానీ చదువు ఉచితంగా వస్తుంది - ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాల
నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు వినూత్నంగా ఆలోచించారు. డబ్బులు ఊరికే రావు కానీ మా పాఠశాలలో చదువు ఉచితంగా అంటూ ఫ్లెక్లీలు కట్టి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
డబ్బులు ఊరికే రావు కానీ ...