తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు సభాపతి పోచారం జన్మదిన శుభాకాంక్షలు - పోచారం శ్రీనివాస్​రెడ్డి తాజా

సీఎం కేసీఆర్​ 67వ జన్మదినం సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నిజామాబాద్​ జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రిలో మొక్కలను నాటారు.

Speaker Pocharam Srinivas Reddy wished Chief Minister KCR a happy birthday
సీఎం కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు: సభాపతి పోచారం

By

Published : Feb 17, 2021, 12:16 PM IST

సృష్టిలో సమస్తజీవకోటి మనుగడకు గాలి ఎంతో అవసరమని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 67వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నిజామాబాద్​ జిల్లా బాన్సువాడంలోని మాతా శిశు ఆసుపత్రిలో మొక్కలను నాటారు.

వాతావరణంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోందని స్పీకర్​ పోచారం అన్నారు. స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి:కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ

ABOUT THE AUTHOR

...view details