తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్ - smitha sabarwal tour in govindpet

నిజామాబాద్ జిల్లా గోవింద్​పేట్​లో స్మితా సబర్వాల్ పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. బహిర్భూమికి వెళ్తే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్

By

Published : Jan 6, 2020, 7:49 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్​పేట్​లో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్​ పర్యటించారు. గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఊరిలో జరుగతున్న అభివృద్ధి పనుల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకోవాలని సూచించారు. బహిర్భూమికి వెళ్తే జరిమానా వేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐఎఫ్​ఎస్​ఎస్​డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్​ కార్యదర్శి రఘు, కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: స్మితా సబర్వాల్

ABOUT THE AUTHOR

...view details