నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. లక్కంపల్లి శివారులోని ఫుడ్ పార్క్‌లో ఉన్న ట్రైనింగ్ హాల్, క్యూసీ ల్యాబ్, పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఆయన పరిశీలించారు. పరిశ్రమ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వచ్చె నెల 6న స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్‌ను హర్సిమ్మత్ కౌర్ బాదల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సెప్టెబరు 6న స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రారంభం - nandipet
నిజామాబాద్ జిల్లా లక్కంపల్లిలోని ఫుడ్ పార్క్‌ను ఎంపీ ధర్మపురి అర్వింద్ పరిశీలించారు.
సెప్టెబరు 6న స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రారంభం