తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో ఓ పాఠశాల బస్సు... కారును తప్పించబోయి పొలంలోకి దూసుకెళ్లింది. వాహనంలోని విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

school-bus-accident-in-nizamabad-district
పాఠశాలకు బస్సుకు తప్పిన ప్రమాదం

By

Published : Feb 2, 2020, 2:52 PM IST

Updated : Feb 2, 2020, 3:15 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఓ పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. ఇందల్‌వాయి మండలం అన్సన్‌పల్లి వద్ద సత్యశోధక్ పాఠశాల బస్సును..... జీకే తండాకు చెందిన సర్పంచ్ మోహన్ నాయక్ కారు ఢీకొట్టింది.

ఈ క్రమంలోనే కారును తప్పించబోయి బస్సు పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను సురక్షితంగా బయటికి దించారు. ప్రమాదంలో కారు ధ్వంసమైంది. సర్పంచ్ మోహన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

పాఠశాలకు బస్సుకు తప్పిన ప్రమాదం
Last Updated : Feb 2, 2020, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details