అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన కోయ సాంబశివ రావు రూ. 5 లక్షల 1,116 విరాళం అందజేశారు. రామ మందిర నిర్మాణానికి తనవంతు బాధ్యతగా విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
రామ మందిర నిర్మాణానికి రూ. 5 లక్షల 1,116 విరాళం - sambashiva rao 5 lakhs donate for Rama Mandir news
అయోధ్య రామ మందిర నిర్మాణానికి బోధన్ నియోజకవర్గ నాయకుడు కోయ సాంబశివ రావు రూ. 5 లక్షల 1,116 విరాళం అందించారు. ప్రతి హిందువు ఈ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు.
![రామ మందిర నిర్మాణానికి రూ. 5 లక్షల 1,116 విరాళం sambashiva rao 5 lakhs donate for Rama Mandir in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10274729-710-10274729-1610877500848.jpg)
రామ మందిర నిర్మాణానికి రూ. 5 లక్షల 1,116 విరాళం
ప్రతి ఒక్క హిందువు రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకోవాలని సాంబశివ రావు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: సుందర్, ఠాకూర్‌పై ప్రశంసల వెల్లువ