తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా దత్త పౌర్ణమి వేడుకలు - Saibaba datta pournami Celebrations in Balconda

నిజామాబాద్ జిల్లా బాల్గొండలో దత్త పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్కేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబాను దర్శించుకున్నారు.

Saibaba datta pournami Celebrations in Balconda
కన్నుల పండువగా దత్త పౌర్ణమి వేడుకలు

By

Published : Dec 12, 2019, 5:09 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లి, చిట్టాపూర్‌లో దత్త పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవ నిర్వహించారు. పూర్ణాహుతి, యగ్నం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని పూజలు చేశారు.

కన్నుల పండువగా దత్త పౌర్ణమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details