ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు పోకుండా తమ సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాలు, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని.. సామూహిక నిరాహర దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతలు సమ్మెలో పాల్గొన్నారు.
ఒంటెద్దు పోకడలు వద్దు... సమస్యలు పరిష్కరించండి - rtc strike updates
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ