నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులు ధర్నాకు దిగారు. దక్షిణ ప్రాంగణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సౌత్ క్యాంపస్‌లో తొమ్మిది కోర్సులుంటే.. 5 కోర్సులు ఎత్తేసి నిజామాబాద్‌లోని ప్రధాన ప్రాంగణానికి తరలించి అన్యాయం చేశారని విద్యార్థులు ఆరోపించారు. వెంటనే ఎత్తేసిన కోర్సులను తిరిగి ప్రారంభించాలని..లేని పక్షంలో ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'ఎత్తేసిన కోర్సులను తిరిగి ప్రారంభించాలి' - తెలంగాణ విశ్వవిద్యాలయం
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.
!['ఎత్తేసిన కోర్సులను తిరిగి ప్రారంభించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4290353-1083-4290353-1567166373223.jpg)
'ఎత్తేసిన కోర్సులను తిరిగి ప్రారంభించాలి'