నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 43 శాతం ఐఆర్ ఇవ్వాలని, 70 సంవత్సరాలు దాటిన పింఛన్దారులకు 15 శాతం అదనపు పింఛన్ మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.
కలెక్టరేట్ వద్ద విశ్రాంత ఉద్యోగుల ధర్నా - విశ్రాంత ఉద్యోగులు
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. 43 శాతం ఐఆర్ ఇవ్వాలని, 70 ఏళ్లు పైబడిన పింఛన్దారులకు 15 శాతం అదనపు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ వద్ద విశ్రాంత ఉద్యోగుల ధర్నా
ఇవీ చూడండి: అనామిక కుటుంబానికి అఖిలపక్ష నేతల ఆర్థికసాయం