ఎస్సారెస్పీ నుంచి లక్ష్మీకాలువ ద్వారా నీటి విడుదల - Release of water from sri ram sagar project
రేపటి నుంచి లక్ష్మీ కాలువ ద్వారా విడుదల చేయనున్నామని... ఎవరైనా అక్రమంగా నీటిని వినియోగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఎస్సారెస్పీ నుంచి లక్ష్మీకాలువ ద్వారా నీటి విడుదల
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయం నుంచి లక్ష్మీకాలువ ద్వారా ఈ నెల 25వ తారీఖు నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చెరువులు నింపుతామని అక్రమంగా ఎవరైనా నీటిని వినియోగిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.