తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత - బియ్యం పట్టివేత

అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న 154.35 క్వింటాళ్ల బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ration rice caught while shifting illegally in nizamabad

By

Published : Jul 23, 2019, 11:40 AM IST

Updated : Jul 23, 2019, 2:27 PM IST

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

భారీ మొత్తంలో అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న రేషన్ బియ్యాన్ని నిజామాబాద్ జిల్లాలో పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. మల్లారం వద్ద 154.35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల నుంచి మహారాష్ట్రలోని నాందేడ్​కు తరలిస్తుండగా పట్టుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బియ్యం తరలిస్తున్న వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jul 23, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details