తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ వాడితే... ఐదు వేల వరకు జరిమానా: ఎంపీడీవో - dont plastic use

ప్లాస్టిక్​ వినియోగిస్తే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు జరిమానా విధించనున్నట్లు... బాల్కొండ ఎంపీడీవో సంతోష్​ కుమార్​ హెచ్చరించారు.

ప్లాస్టిక్​ వాడితే... ఐదు వేల వరకు జరిమానా: ఎంపీడీవో

By

Published : Oct 2, 2019, 8:11 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో ప్లాస్టిక్‌ అంతం-అందరి పంతం అనే నినాదంతో... ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్​ సంచులు వినియోగించొద్దని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్​ వినియోగాన్ని నిషేధించినట్లు ఎంపీడీవో సంతోష్​ కుమార్​ పేర్కొన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే... ఐదు వందల నుంచి ఐదు వేల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.

ప్లాస్టిక్​ వాడితే... ఐదు వేల వరకు జరిమానా: ఎంపీడీవో

ABOUT THE AUTHOR

...view details