నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ... దేశప్రగతి కోసం ఆయన చేసిన త్యాగాలు ఎనలేనివంటూ కొనియాడారు.
'దేశం కోసం రాజీవ్‌గాంధీ చేసిన సేవ ఎనలేనిది' - rajiv gandhi vardanthi
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
రాజీవ్‌గాంధీ వర్ధంతి