తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని కాంగ్రెస్ రాస్తారోకో - ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని కాంగ్రెస్ రాస్తారోకో

ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించాలని నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని రైల్వేగేట్​ వద్ద కాంగ్రెస్​ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని కాంగ్రెస్ రాస్తారోకో

By

Published : Aug 17, 2019, 1:08 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని రైల్వేగేట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. ఆరోగ్యశ్రీ సేవలకు ప్రభుత్వ చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్​ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్​ చేశారు.

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని కాంగ్రెస్ రాస్తారోకో

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details