తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిజాం షుగర్స్ లిక్విడేషన్​ను రద్దు చేయాలి' - నిజం షుగర్స్ ముందు శివసేన ధర్నా

నిజామాబాద్​ జిల్లా శక్కర్​నగర్​లో శివసేన కార్యకర్తలు, నిజాం షుగర్స్ పరిశ్రమ కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ లిక్విడేషన్​ను రద్దు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్​ చేశారు.

నిజం షుగర్స్ ముందు శివసేన ధర్నా

By

Published : Jun 15, 2019, 5:55 PM IST

నిజాం షుగర్స్​ పరిశ్రమ లిక్విడేషన్​ను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు నిజామాబాద్​ జిల్లా బోధన్​ శక్కర్​నగర్​లో ఆందోళన చేపట్టారు. 2014లో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని..కానీ ఇప్పుడు దాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లిక్విడేషన్​ను రద్దు చేయాలని ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు.

నిజం షుగర్స్ ముందు శివసేన ధర్నా

ABOUT THE AUTHOR

...view details