ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షానికి ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లి, జలపాతాన్ని తలపిస్తోంది. బోధన్ మండలం లంగ్డాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నందిపేట్ మండలం తల్వేద వద్ద వరద పోటెత్తుతోంది. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు కళకళలాడుతోంది.
నిజామాబాద్లో చెరువులు, జలాశయాలకు జలకళ - rain water
ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో జలాశయాలు, చెరువులు జలకళ సంతరించకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నిజామాబాద్లో చెరువులు, జలాశయాలకు జలకళ