నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో వినతులు వెల్లువెత్తాయి. కార్యక్రమాన్ని పాలనాధికారి నారాయణ రెడ్డి ఉదయం ప్రారంభించి ప్రజల నుంచి కొన్ని వినతులు స్వీకరించారు.
ప్రజావాణి.. భూవివాద, సమస్యల ఫిర్యాదుల వెల్లువ - Nizamabad District News
నిజామాబాద్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి కలెక్టర్ నారాయణ రెడ్డి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయి.
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
ఎక్కువగా భూ వివాదాలు, సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఆర్జీలు వచ్చాయి.
ఇదీ చూడండి:మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అద్భుతంగా..: హరీశ్‌రావు
TAGGED:
నిజామాబాద్ జిల్లా వార్తలు