EXAMS: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు వాయిదా - తెలంగాణలో వర్షాలతో టీయూలో పరీక్షలు వాయిదా
EXAMS: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు వాయిదా
09:38 July 22
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు వాయిదా
తెలంగాణ విశ్వవిద్యాలయం (TU) పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ, పీజీ, బీఈడీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గమనించాల్సిందిగా సూచించారు.
ఇదీ చూడండి:కేంద్రీయ విద్యా సంస్థల్లో నియామకాలకు ఉమ్మడి పరీక్ష!
Last Updated : Jul 22, 2021, 10:22 AM IST