నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్ నగర్, యోగేశ్వర కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు పోలీసులపై భరోసా కల్పించేందుకు వీటిని నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ సీపీ కార్తికేయ తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు - పోలీసులు నిర్బంధ తనిఖీలు
ప్రజలకు పోలీసులపై భరోసా కల్పించేందుకు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ సీపీ కార్తికేయ తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు
ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. సరైన పత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కారులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.