ముఖ్యమంత్రి కేసీఆర్ను క్షమాపణలు కోరుతూ.. విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్ మధుకర్ విజ్ఞప్తి చేశారు. బస్టాండ్ వైపు వెళ్లి వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. బందోబస్తును ఏసీపీ శ్రీనివాస్ పర్యవేక్షించారు.
'అయ్యా కేసీఆర్ గారూ దండం పెడతాం'
"అయ్యా కేసీఆర్ గారూ దండం పెడతాం. ఎవరూ తప్పు చేశారో మాకు తెలీదు. నాయకులు ఎలా అంటే అలా వాళ్ల వెంట వెళ్లాం. అదే మా తప్పు. మమ్మల్ని కార్మికుల గానే గుర్తించి విధుల్లో తీసుకోండి" -మధుకర్, ఆర్టీసీ డ్రైవర్
'అయ్యా కేసీఆర్ గారూ దండం పెడతాం'
TAGGED:
నిజామాబాద్ జిల్లా కేంద్రం