నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెడోరా మండలాల్లో ఇవాళ తెల్లవారుజామున దట్టంగా పొగమంచు ఆవహించింది. రాత్రి స్వల్పంగా వర్షం కురువగా... ఉదయం ఏడు గంటల వరకు పొగమంచు మబ్బులాగా దట్టంగా కనిపించింది. రోడ్డు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. పొంగమంచుతో 44వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి.
మబ్బుల్లా పరుచుకున్న పొగమంచు - nizamabad
వాతావరణం ఒకేసారి మూడు కాలాలను ప్రదర్శిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు ఆవహించింది.

మబ్బుల్లా పరుచుకున్న పొగమంచు