ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలకు నామపత్రాలను దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 144 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంఘ కార్యాలయం వద్దకు రైతులు పెద్దసంఖ్యలో చేరుకుని నామినేషన్లు సమర్పించారు.
సహకార సంఘాల ఎన్నికలకు రైతుల నామినేషన్లు - ప్రాథమిక వ్యసాయ సహకార సంఘాలకు నామినేషన్లు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 144 సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. అధికారులు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
![సహకార సంఘాల ఎన్నికలకు రైతుల నామినేషన్లు pacs nominations in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5981127-363-5981127-1580990904217.jpg)
సహకార సంఘాలక ఎన్నికలకు రైతుల నామినేషన్లు
ఇందల్వాయి మండలం నల్లవెల్లి సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున నామ పత్రాలు దాఖలు చేశారు. శుక్ర, శనివారాల్లో మరిన్ని నామపత్రాలు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
సహకార సంఘాలక ఎన్నికలకు రైతుల నామినేషన్లు