నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. జలాశయంలోకి 68వేల481 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం - Sriramsagar Project Latest News
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 68వేల481 క్యూసెక్కులు ప్రవాహం చేరుతోంది. దీనితో అధికారులు 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
http://10.1శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం0.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/20-October-2020/9242445_107_9242445_1603178466694.png
ఎస్కేప్ గేట్ల ద్వారా మరో 5వేల5 వందల క్యూసెక్కులు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం వెయ్యి 91 అడుగుల నీటిమట్టం ఉంది. 93 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
ఇదీ చూడండి: భారీ వర్షాల ఎఫెక్ట్: పాతబస్తీ ఆగమాగం