తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్సాహంగా ఒలంపిక్ రన్ - mla

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒలంపిక్ రన్ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే బీగాల గణేశ్​ గుప్తా పాల్గొన్నారు.

ఒలంపిక్ రన్

By

Published : Jun 18, 2019, 5:14 PM IST

పిల్లలు.. చదువుతో పాటు క్రీడలు నేర్చుకోవడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం కలుగుతుందన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్​రావు. జిల్లా కేంద్రంలో ఒలంపిక్ రన్​ను కలెక్టర్, ఎమ్మెల్యే బీగాల గణేశ్​ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్​లో విద్యార్థులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలతో యువతలో క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుందని కలెక్టర్ అన్నారు. వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను సన్మానించారు.

ఒలంపిక్ రన్

ABOUT THE AUTHOR

...view details