తెలంగాణ

telangana

ETV Bharat / state

''సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి'' - నిజామాబాద్ జిల్లా

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్​ జిల్లాలో ఏబీవీపీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించింది.

''సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి''

By

Published : Sep 14, 2019, 3:47 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఏబీవీపీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుంటే నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

''సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి''

ABOUT THE AUTHOR

...view details