నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మూడో విడత పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నారు. పకడ్బందీగా చేసినట్లు బాల్కొండ ఉమ్మడి మండల సహాయ ఎన్నికల అధికారి ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల నుంచి మే 2 వరకు నామపత్రాలను స్వీకరిస్తామని చెప్పారు.
మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లు - ఎన్నికల అధికారికి నామపత్ర సమర్పణ
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని వివిధ మండలాల్లో మూడో విడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. మే 2 వరకు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరించనున్నారు.
ఎన్నికల అధికారికి నామపత్ర సమర్పణ