నిజామాబాద్ జిల్లాలోని అన్ని డిపోలు ఆర్టీసీ కార్మికులతో కళకళలాడుతున్నాయి. వేకువజాము నుంచే కార్మికులు డిపోల వద్దకు చేరుకొని విధుల్లో చేరుతున్నారు. తమకు కేటాయించిన రూట్ల బస్సులను తీసుకొని ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఒకేసారి రావడం వల్ల డ్యూటీ చార్ట్ల వద్ద రద్దీ పెరిగింది.
కార్మికులతో కళకళలాడుతున్న బస్సు డిపోలు - కార్మికులతో కళకళలాడుతున్న నిజామాబాద్ బస్సు డిపోలు
నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికులు వేకువజాము నుంచే విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు చేరుకుంటున్నారు.
కార్మికులతో కళకళలాడుతున్న బస్సు డిపోలు