తెలంగాణ

telangana

ETV Bharat / state

జెరూసలేంలో నిజామాబాద్​ వాసుల క్రిస్మస్​ సంబురాలు - nizamabad residents christmas celebrations at jerusalem

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​కు చెందిన కొంతమంది ప్రజలు క్రీస్తు జన్మస్థలమైన ఇజ్రాయిల్​ దేశంలోని జెరూసలేంలో క్రిస్మస్​ సంబురాలు జరుపుకున్నారు.

nizamabad residents christmas celebrations at jerusalem
జెరూసలేంలో నిజామాబాద్​ వాసుల క్రిస్మస్​ సంబురాలు

By

Published : Dec 26, 2019, 6:13 PM IST

జెరూసలేంలో నిజామాబాద్​ వాసుల క్రిస్మస్​ సంబురాలు

క్రీస్తు జన్మస్థలమైన జెరూసలేంలో నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​కు చెందిన కొంతమంది ప్రజలు క్రిస్మస్​ సంబురాలు జరుపుకున్నారు. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఏసు చూపిన మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరు ప్రేమ, కరుణతో ఉండాలని దైవసేవకులు జోబ్​ కొడాలి సూచించారు. ప్రార్థనల అనంతరం కేక్​ కట్​ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాస్టర్​ కృపరావు, ఆర్మూర్​కు చెందిన పెద్ద బైరి సతీష్​, అంకాపూర్​ ప్రశాంత్​, రమాకాంత్​, రవిందర్​ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details