పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఓపెన్హౌజ్ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజలకు ఆన్లైన్లో పోలీస్స్టేషన్ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్ ప్రజలకు ఆన్లైన్లో ఓపెన్హౌజ్ - నిజామాబాద్ పోలీసులు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. కరోనా వల్ల ప్రజలకు ఆన్లైన్ ద్వారా పోలీస్స్టేషన్ వీక్షించే ఏర్పాట్లు చేశారు.
![నిజామాబాద్ ప్రజలకు ఆన్లైన్లో ఓపెన్హౌజ్ Nizamabad police conducted online open house to common people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9278078-670-9278078-1603394172919.jpg)
నిజామాబాద్ ప్రజలకు ఆన్లైన్లో ఓపెన్హౌజ్
సుమారు 735 మంది పోలీస్స్టేషన్ ఓపెన్హౌజ్ను వీక్షించారు. పోలీస్స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులు, నేర నియంత్రణ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రజలకు పోలీసులు ఆన్లైన్లో అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి:మహిళా సాధికారతపై లఘుచిత్రం.. పోస్టర్ రిలీజ్ చేసిన రాచకొండ సీపీ