ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పినా తమకేమీ పట్టనట్టు నిజామాబాద్ జిల్లాలోని ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 కోసం బ్యాంకుల వద్ద పెద్దఎత్తున ఖాతాదారులు బారులు తీరారు.
నిబంధనలు బేఖాతరు.. బ్యాంకుల వద్ద బారులు - లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్యాంకుల వద్ద ప్రజలు గుంపులు
నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 కోసం బ్యాంకుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
నిబంధనలు బేఖాతరు.. బ్యాంకుల వద్ద బారులు
భౌతికదూరం పాటించండని ఎంత చెప్తున్నా.. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా.. వాటిని బేఖాతరు చేస్తూ గుంపులుగుంపులుగా కౌంటర్ల వద్దకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.
ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త
TAGGED:
latest news of nizamabad